Telugu News » Ap » Government orders should not be placed online
AP: ప్రభుత్వ ఉత్తర్వులు ఆన్ లైన్ లో పెట్టొద్దు.. ఏపీ
ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను ఆన్ లైన్ లో పెట్టకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జీవోలను ఆఫ్ లైన్లోనే పెట్టేలా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులుకు సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది. పొరుగు రాష్ట్రాల్లో అమలవుతోన్న విధానాలను అనుసరిస్తూ ఆన్ లైన్ లో జీవోలను ఉంచడాన్ని నిలిపి వేయాలని నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇటీవల బ్లాంక్ జీవోల జారీ వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.