
ఐదో రోజు ప్రారంభమైన కాసేపటికే రిషబ్ పంత్ (22) ఔటయ్యాడు. రాబిన్ సన్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ వెంటనే ఇషాంత్ శర్మ ఔట్ కావడంతో భారత్ ఎనిమితో వికెట్ కోల్పోయింది. రాబిన్ సన్ వేసిన 89.3 ఓవర్ కు ఇషాంత్ శర్మ (8) ఔటయ్యాడు. భారత్ 209 పరుగలు వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. బూమ్రా (2), షమి (7) పరుగులతో కొనసాగుతున్నారు. 90 ఓవర్లకు భారత్ స్కోర్ 211/8గా నమోదైంది.