ఒలింపిక్స్ వెళ్లే బ్యాడ్మింటన్ బృందం నుంచి తప్పుకొంటున్నట్లు జీతీయకోచ్ పుల్లెల గోపీచంద్ తెలిపాడు. సాయిప్రణీత్ కు శిక్షణ ఇచ్చిన ఇండోనేసియా కోచ్ అగస్ డ్వి సంతోసకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు చెప్పాడు. గోపీచంద్ శిక్షణలో సింధు, సైనాలు లండన్, రియో ఒలింపిక్స్ లో రజత, కాంస్య పతకాలు సాధించారు.