Telugu News » Ap » Good news for the unemployed clear the line to replace those posts
Ad
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్
కొత్త ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్ లో చేర్చాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొత్తగా 1,180 పోస్టుల నోటిఫికేషన్ కు మార్గం సుగమం అయింది. ఈమేరకు ఏపీపీఎస్సీకి అనుమతి ఇస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్లు సహా వివిధ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. కొత్త పోస్టులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.