Gold Price Today: బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై 430 రూపాయాలు పెరిగి 99,600కు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం పై 10 గ్రాములకు 400 పెరిగి 91,300 వద్ద కొనసాగుతుంది. అటు కేజీ వెండిపై రూ 1000 పెరిగి రూ 1,14,000 గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రల్లో దాదాుపు ఇదే ధరలున్నాయి. బంగారం ధర నేడో, రేపో మళ్లీ లక్షకు చేరే అవకాశం ఉంది.