Gold Price Today: బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై 280 తగ్గి 97,690కు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 250 తగ్గి 89,550 వద్ద కొనసాగుతోంది. అలు కేజీ వెండిపై రూ 100 తగ్గి రూ 1,17,900 గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. కాగా, రెండు రోజుల్లోనే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ 1910 తగ్గడం విశేషం.