HomeతెలంగాణCM Revanth Reddy: ప్లీజ్ ఈ ఒక్కసాయం చేయండి.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ విన్నపమిదీ

CM Revanth Reddy: ప్లీజ్ ఈ ఒక్కసాయం చేయండి.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ విన్నపమిదీ

CM Revanth Reddy: రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. తెలంగాణలో జాతీయ, అంతర్జాతీయ క్రీడాపోటీల నిర్వహణకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఖేలో ఇండియా 40 వ జాతీయ క్రీడలు నిర్వహణకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఖేలో ఇండియా కింద శిక్షణ, వసతుల అభివృద్ధికి నిధులివ్వాలి. జాతీయ క్రీకల్లో పాల్గొనేవారికి రైలు ఛార్జీల్లో రాయితీ పునరుద్ధరించాలని కోరారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version