https://oktelugu.com/

GVL Narasimha Rao: బీసీలకు దక్కాల్సిన నిధులను మళ్లిస్తున్నారు.. జీవీఎల్

ఏపీలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీలకు దక్కాల్సిన నిధులను మళ్లిస్తున్నారని భాజపా సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. విజయవాడ భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా, తెదేపాలు బీసీ-ఈ రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేయకూడదో తన నిర్ణయాన్ని తెలపాలన్నారు. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు వెనుకబడిన తరగతులకు చేసిన ప్రయోజనాలపై బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు.

Written By: , Updated On : August 23, 2021 / 02:54 PM IST
Follow us on