https://oktelugu.com/

భారతీయులందరికీ ఉచిత వ్యాక్సిన్.. రాహుల్ డిమాండ్

భారతీయులందరికీ ఉచితంగా వ్యక్సిన్ వేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పౌరులందరికీ ఎలాంటి చార్జి వసూలు చేయకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియ అమలు చేయాలని కోరారు. ఈసారి ప్రజలందరికీ వ్యాక్సిన్ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. ఫ్రీ అనే పదానికి డిక్షనరీ అర్ధాన్ని తెలుపుతూ రాహుల్ ట్వీట్ లో ప్రస్తావించారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు సైతం అన్ని వయసుల వారికి ఉచితంగా వ్యాక్సిన్ వేయాలని కోరారు.

Written By: , Updated On : April 29, 2021 / 03:59 PM IST
Rahul Gandhi New Plan
Follow us on