https://oktelugu.com/

కరోనా నుంచి కోలుకున్న మాజీ ప్రధాని మన్మోహన్

మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ కరోనా నుంచి కోలుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లోని ట్రామా సెంటర్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు మన్మోహన్ డిశ్చార్జి అయినట్టు ఎయిమ్స్ ట్వీట్ చేసింది. ఈ నెల 19 న ఆయన కరోనా బారిన పడ్డారు. దీంతో వెంటనే చికిత్స కోసం ఎయిమ్స్ లో చేరారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న ఆనంతరం కరోనా పాజిటివ్ గా పరీక్షలు చేశారు. గత నెల మార్చి 4న […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : April 29, 2021 / 03:41 PM IST
    Follow us on

    మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ కరోనా నుంచి కోలుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లోని ట్రామా సెంటర్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు మన్మోహన్ డిశ్చార్జి అయినట్టు ఎయిమ్స్ ట్వీట్ చేసింది. ఈ నెల 19 న ఆయన కరోనా బారిన పడ్డారు. దీంతో వెంటనే చికిత్స కోసం ఎయిమ్స్ లో చేరారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న ఆనంతరం కరోనా పాజిటివ్ గా పరీక్షలు చేశారు. గత నెల మార్చి 4న తొలి  డోసు, ఏప్రిల్ 3న రెండో డోసు తీసుకున్న విషయం తెలిసిందే.