Road Accident: ట్రాక్టర్ ఢీకొని నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా కట్టంగూరు మండలం తేలువారిగూడెం గ్రామానికి చెందిన మోక్షిత్ (4) అనే బాలుడు ట్రాక్టర్ ఢీకొని మరణించాడు. ఆత్మకూరు(s) మండలం నెమ్మికల్లు దండు మైసమ్మ దేవాలయం వద్ద రోడ్డు దాటుతుండగా ట్రాక్టర్ కొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు.
ట్రాక్టర్ ఢీకొని నాలుగేళ్ల బాలుడు మృతి
సూర్యాపేట జిల్లా కట్టంగూరు మండలం తేలువారిగూడెం గ్రామానికి చెందిన మోక్షిత్ (4) అనే బాలుడు, ఆత్మకూరు(s) మండలం నెమ్మికల్లు దండు మైసమ్మ దేవాలయం వద్ద రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన ట్రాక్టర్
బంధువుల శుభకార్యానికి వచ్చి ట్రాక్టర్ ఢీకొనడంతో… pic.twitter.com/6UGisdLvXO
— Telugu Scribe (@TeluguScribe) June 13, 2025