
జిల్లాలోని కవిటి మండలం పుక్కళ్లపాలెం బీచ్ లో నలుగురు గల్లంతైయ్యారు. సముద్ర స్నానానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు. వారిలో రెండు మృతదేహాలు లభ్యమైయ్యాయి. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతులు బొర్రపుట్టుగ గ్రామ వాసులు తిరుమల, మనోజ్ గా గుర్తించారు. సాయి, చందు కోసం గాలిస్తున్నారు.