నలుగురు ఫారెస్ట్ అధికారుల సస్పెండ్
అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా నలుగురు ఫారెస్టె అధికారులు సస్పెండయ్యారు. మేడిపల్లి బీట్ ఆఫీసర్ గీత, రాంపూర్ సెక్షన్ ఆఫీసర్ రాజేష్ ను ఈనెల 14న సస్పెండ్ చేయగా, అతనిని కాపాడేందుకు ప్రయత్నించిన మహాదేవ్ పూర్ సెక్షన్ ఆఫీసర్ సతీష్, భూపాలపల్లి రేంజ్ ఆఫీసర్ రేణుకను చీఫ్ కన్జన్వేటర్ శోభ సస్పెండ్ చేశారు.
Written By:
, Updated On : July 21, 2021 / 06:02 PM IST