బ్రిడ్జింగ్‌ అధ్యయనాల తర్వాతే విదేశీ వాక్సిన్ లకు అనుమతి

విదేశాలలో తయారయ్యే కరోనా వాక్సిన్ లకు భద్రత పరీక్షల తర్వాతే భారత మార్కెట్ లోకి అనుమతిస్తామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. భారతీయులకు సంబంధించి ఆయా వ్యాక్సిన్ల భద్రత, రోగనిరోధకతను నిర్ధారించే బ్రిడ్జింగ్‌ అధ్యయనాలు అన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే ప్రజలకు అందించడానికి వీలు కల్పిస్తామని వెల్లడించారు. విదేశీ వాక్సిన్ లు భారతీయులకు హానికరం కాదని నిరూపించుకోవాల్సిందే అని, అయితే ఇందుకోసం చిన్నపాటి, త్వరగా పూర్తయ్యే నమూనా అధ్యయనాలను చేపడతామని ఆయన వివరించారు.

Written By: NARESH, Updated On : October 5, 2020 6:52 pm
Follow us on