శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం వస్తున్నది. ఎగువ పరీవాహన ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతోంది. ఎగువనున్న జురాల ప్రాజెక్టు నుంచి 17,264 క్యూసెక్కులు, సుంకేసుల జలాశయం నుంచి 3,309 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తోంది. శ్రీశైలం జలాశంయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 809.02 అడుగులు మేర నీరుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 33.8613 టీఎంసీల నీరుంది.