Maharashtra: మహారాష్ట్రలోని ముంబ్రాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లోకల్ ట్రైన్ లో భారీ రద్దీ కారణంగా కొంతమంది జారి పట్టాలపై పడిపోయారు. దీంతో ఐదుగురు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సింది ఉంది.