ఏపీ సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ పదవీకాలం పొడిగింపు
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈనెలాఖరున ఆదిత్యానాధ్ దాస్ పదవీ విరమణ చేయాలి. అయితే ఆదిత్యానాథ్ దాస్ పదవీకాలాన్ని పొడిగించాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ పదవీకాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
Written By:
, Updated On : June 26, 2021 / 07:13 PM IST