హైకోర్టు, ఇతర దిగువ కోర్టులకు హాజరయ్యే న్యాయవాదులకు లాక్ డౌన్ సమయంలో మినహాయిస్తూ మధ్యాహ్నం 2గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక పాసులు జారీ చేస్తున్నట్లు డీజీపీ కార్యాలయం తెలిపింది. తమ నివాసాల నుండి సంబంధిత కార్యాలయాల వరకు అధికారిక పనుల నిమిత్తమై వెళ్లడానికి న్యాయవాదులకు ఈ-పాస్ లను సంబంధిత పోలీస్ కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలు జారీ చేస్తాయని తెలిపింది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Exemption for lawyers during lockdown
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com