https://oktelugu.com/

Etela Rajender: హరీష్ రావు సీఎం సీటుకే ఎసరు పెట్టాడు.. ఈటల

హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటలు పేలుతున్నాయ్. తాజాగా ఈటల మరోసారి దూమారం రేపే వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావుకు మత్రి భ్రవించిందని ఈటల వ్యాఖ్యనించారు. హరీష్ రావు ఏమనా తోపు, తురుముఖన్ ఆఝ హుజురాబాద్ లో నువ్వు నడిచే రోడ్లు ఎవరు వేశారు?నీకు కేసీఆర్ మంత్రి ఇవ్వను అన్నది నిజం కాదా? హరీష్ రావు సీఎం సీటుకే ఎసరు పెట్టాడు. సీఎం పోటీకి వస్తున్నా అని నన్ను […]

Written By: , Updated On : September 2, 2021 / 02:48 PM IST
Etela Rajender
Follow us on

Etela Rajender

హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటలు పేలుతున్నాయ్. తాజాగా ఈటల మరోసారి దూమారం రేపే వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావుకు మత్రి భ్రవించిందని ఈటల వ్యాఖ్యనించారు. హరీష్ రావు ఏమనా తోపు, తురుముఖన్ ఆఝ హుజురాబాద్ లో నువ్వు నడిచే రోడ్లు ఎవరు వేశారు?నీకు కేసీఆర్ మంత్రి ఇవ్వను అన్నది నిజం కాదా? హరీష్ రావు సీఎం సీటుకే ఎసరు పెట్టాడు. సీఎం పోటీకి వస్తున్నా అని నన్ను తొలగించారా..? లేక భూముల కబ్జా చేశాడనా ? మర్యాదగా చెప్తున్నా పోలీసు దండును వెంటనే ఆపాలి అని మంత్రి హరీష్ ను ఈటల హెచ్చరించారు.