india vs england: నిలకడగా ఆడుతున్న రూట్, బెయిర్ స్టో

ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ జోరూట్ (60), బెయిర్ స్టో (29) నిలకడగా ఆడుతున్నారు. జట్టు స్కోర్ 108 పరుగుల వద్ద బర్న్స్ (49) ఔటయ్యాక జోడీ కట్టిన వారిద్దరూ నిలకడగా ఆడుతూ పరుగులు సాధిస్తున్నారు. ఈ క్రమంలోనే బుమ్రా వేసిన 54వ ఓవర్ లో ఐదు పరుగులు సాధించి అర్ధశతక భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో ఇంగ్లాండ్ 54 ఓవర్లకు 158/3 స్కోర్ తో దీటుగా బ్యాటింగ్ చేస్తోంది.

Written By: Suresh, Updated On : August 14, 2021 4:31 pm
Follow us on