Eng Vs Ind 3rd Test: ఓకే ఓవర్ లో నితీశ్ కుమార్ రెడ్డి రెండు వికెట్లు పడగొట్టాడు. అతను వేసిన 14 ఓవర్ లో చివరి బంతికి జాక్ క్రాలీ 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలాగే డకెట్ ను కూడా బోల్తా కొట్టించాడు. దీంతో 14 ఓవర్లకు 44 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది.