అసోంలో మరోమారు భూకంపం సంభవించింది. రాజదాని గువాహటి సమీపంలోని సోనిట్ పూర్ లో ఆదివారం మధ్యాహ్నం 2.23 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదయ్యింది. భూకంప కేంద్రం సోనిట్ పూర్ జిల్లాలో ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. భూ అంతర్భాగంలో 16 కి. మీ. లోతులో భూమిలో కదలికలు వచ్చాయని తెలిపింది. గత నెలలో కూడా సోనిట్ పూర్ లో భూకంపం వచ్చింది.