Homeఆధ్యాత్మికంDwarka underwater city discovery facts : సముద్ర గర్భంలో శ్రీకృష్ణుడు నిర్మించిన "ద్వారక".. అసలు...

Dwarka underwater city discovery facts : సముద్ర గర్భంలో శ్రీకృష్ణుడు నిర్మించిన “ద్వారక”.. అసలు ఎందుకు మునిగిందో తెలుసా? బయటపడింది

Dwarka underwater city discovery facts : ద్వారక.. మహాభారతం తెలిసిన అందరికీ సుపరిచిత నగరం. శ్రీకృష్ణుడు స్థాపించిన అద్భుత నగరంగా ప్రసిద్ధి చెందింది. దీనిని విశ్వకర్మ ఒక్క రోజులో నిర్మించాడని చెబుతారు. టెక్నాలజీ లేని సమయంలోనే ఇంత పెద్ద నిర్మాణం, ఒక్కరోజులో జరగడం ఆశ్చర్యమే. అయితే ద్వారక గురించి అనేక ఫరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల నగరాన్ని గుర్తించారు. దీనిపై పరివోధనలు జరుగుఉన్నాయి.

పురాణ కారణాలు
గాంధారి శాపమే ద్వారక నాశనానికి ప్రధాన కారణమని మహాభారతం పేర్కొంటుంది. కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధ నిబంధనలు ఉల్లంఘించినందుకు, ఇచ్చినమాట తప్పినందుకు గాంధారి శ్రీకృష్ణుడిని నిందించి, ఆయన వంశస్థులు ఒకరినొకరు చంపుకుని రాజ్యం నాశనం కావాలని శాపించింది. యాదవులు మద్యపానం చేసి కొట్టుకుని, కర్మ ఫలితంగా నగరం సముద్రంలో మునిగిపోయింది.

పురాతన ఆధారాలు
సుమారు 5 వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ద్వారక గురించి గుజరాత్‌ తీరంలో ఏఎస్‌ఐ, మెరైన్‌ ఆర్కాలజీ పరిశోధనలు జరుగుతున్నాయి. సముద్ర గర్భంలో నీటి అడుగున గోడలు, పిల్లర్లు, ఓడరేవు ఆధారాలు కనుగొన్నారు, క్రీ.పూ. 3102–3150కి చెందినవిగా కార్బన్‌ డేటింగ్‌ ధృవీకరించింది. నగరం పూర్తిగా నానాశనం కావడంతో ముట్టుకోవడం ప్రమాదకరం, అందుకే రీసెర్చ్‌ జాగ్రత్తలతో జరుగుతోంది.

వైజ్ఞానిక విశ్లేషణ
అరేబియన్‌ సముద్రంలో సముద్ర మట్టం ఒక్కసారి 15 మీటర్లు పెరగడం (సుమారు 5525 బీసీఈ)లో ద్వారక మునిగిపోవడానికి కారణమని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఐస్‌ కరిగినట్లు ఎల్‌జీఎం(లాస్ట్‌ గ్రేసియల్‌ మ్యాక్సిమం) కారణంగా ఈ క్రై సిస్‌ ఈవెంట్స్‌ బార్బడోస్‌ వద్ద కనిపించాయి. ఇది పురాణ కర్మ సిద్ధాంతంతో సమన్వయం చేస్తూ, సహజ విపత్తులు కలిసి పనిచేశాయని చూపిస్తుంది.

అట్లాంటిస్‌ ఆధారంగా అంచనా..
గ్రీక్‌ మిథాలజీలో అట్లాంటిస్‌ లాస్ట్‌ సిటీలా ద్వారకను చూస్తారు, ఇది భారతదేశానికి చెందిన మూడు అట్లాంటిస్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది (రెండోది లంక). రామాయణం, మహాభారతంతో మ్యాచ్‌ అవుతూ, కర్మ ఫలితాలు సహజ ఆగిపోకులతో మునిగిపోయినట్లు విశ్లేషణలు ఉన్నాయి. ఇది మన జీవితంలో తెలియని రహస్యాలు ఎన్ని ఉన్నాయో తెలియజేస్తుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version