https://oktelugu.com/

జమ్ముకశ్మీర్ లో మళ్లీ డ్రోన్ కలకలం..

జమ్ముకశ్మీర్ మరోమారు డ్రోన్లు కలకలం చెలరేగింది. శుక్రవారం తెల్లవారుజామున 4.25 గంటల ప్రాంతంలో పాకిస్థాన్ వైపు వచ్చిన చిన్నపాటి హెలికాఫ్టర్ (డ్రోన్) సరిహద్దులు దాటడానికి ప్రయత్నించింది. గుర్తించిన బీఎస్ఎఫ్ సైనికులు దానిపై కాల్పులు జరిపారు. వెంటనే అది అలు నుంచి వెనక్కి మళ్లిందని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. డ్రోన్ ద్వారా రెక్కీ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. జమ్మూలోని భారత్ వైమానిక కేంద్రం పై గత ఆదివారం డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 2, 2021 / 10:24 AM IST
    Follow us on