పీఎం కేర్స్ నుంచి రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో వెంటిలేటర్లు వచ్చాయని, వాటి పంపిణీలో ఎలాంటి రాజకీయలు చేయవద్దని మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సూచించారు. పీఎం కేర్స్ ఫండ్ కింద మహారాష్ట్రకు 5000 వెంటిలేటర్లు వచ్చాయి. వాటిలో చాలా వరకూ నాలు నెలల పాటు అందుబాటులోకి రాలేదు. అందుకు లోపాలను సరిచేసి, వెంటనే అందుబాటులోకి తీసుకురావాలి. ఆ అంశం రాజకీయం చేసే అంశం ఎంతమాత్రం కాదు అని ఫడ్నవీస్ అన్నారు.