తూర్పు లద్దాఖ్ లో ఉద్రిక్తతలు పలు నిర్ణయాలను తీసుకున్నట్లు భారత్, చైనాలు ప్రకటించాయి. సరిహద్దు ప్రాంతానికి మరిన్ని బలగాలను తరలించరాదని తీర్మానించాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఏకపక్షంగా మార్చకూడదని కూడా నిర్ణయించినట్లు తెలిపాయి. ఉాద్రిక్తతలను తగ్గించుకునే అంశంపై రెండు పక్షాలు లోతైన చర్చలు జరిపినట్లు పేర్కోన్నారు. సైనిక ఉపసంహరణపై కుదరని అంగీకారం . Also Read: మధ్యప్రదేశ్ రైతుల ఖాతాల్లోకి రూ.4 వేలు బదిలీ..
తూర్పు లద్దాఖ్ లో ఉద్రిక్తతలు పలు నిర్ణయాలను తీసుకున్నట్లు భారత్, చైనాలు ప్రకటించాయి. సరిహద్దు ప్రాంతానికి మరిన్ని బలగాలను తరలించరాదని తీర్మానించాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఏకపక్షంగా మార్చకూడదని కూడా నిర్ణయించినట్లు తెలిపాయి. ఉాద్రిక్తతలను తగ్గించుకునే అంశంపై రెండు పక్షాలు లోతైన చర్చలు జరిపినట్లు పేర్కోన్నారు. సైనిక ఉపసంహరణపై కుదరని అంగీకారం .