https://oktelugu.com/

మరియమ్మ కుమారుడికి డీజీపీ పరామర్శ

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లో మృతిచెందిన మరియమ్మ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుశాఖ అండగా ఉంటాయని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఖమ్మంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరియమ్మ కుమారుడిని డీజీపీ కలిసి పరామర్శించారు. మృతురాలి కుటుంబసభ్యులతో మాట్లాడిన డీజీపీ మరియమ్మ మృతి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడారు. మరియమ్మ మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : June 27, 2021 / 03:19 PM IST
    Follow us on