https://oktelugu.com/

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం.. సోము వీర్రాజు

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ గారి మన్ కీబాత్ కార్యక్రమాన్ని ఈరోజు నరసాపురం పార్లమెంటు జిల్లా నాయకులతో కలిసి, ఆకివీడు మండల పార్టీ కార్యాలయంలో విన్నారు. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పిన ఔషధ మొక్కల పెంపకం, నీటి కుంటల తవ్వకం లాంటి విషయాలపై చర్చించారు. అలాగే వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించారు.

Written By: , Updated On : June 27, 2021 / 04:33 PM IST
Follow us on