spot_img
Homeఎంటర్టైన్మెంట్Dhurandhar 2 : 'ధురంధర్ ' చిత్రం దీపికా పదుకొనే కి నచ్చలేదా..? అందుకే అలా...

Dhurandhar 2 : ‘ధురంధర్ ‘ చిత్రం దీపికా పదుకొనే కి నచ్చలేదా..? అందుకే అలా చేసిందా!

Dhurandhar 2 : దేశవ్యాప్తంగా ఇప్పుడు డైరెక్టర్ ఆదిత్య డర్ ని ప్రశంసల వర్షం తో ముంచి ఎత్తుతోంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొడుతూ 2000 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టడమే టార్గెట్ గా ముందుకు దూసుకుపోతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే 700 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా , మరో రెండు రోజుల్లో వెయ్యి కోట్ల గ్రాస్ మార్కుని అందుకోబోతోంది. ఇంత పెద్ద హిస్టారికల్ బ్లాక్ బస్టర్ ని కొట్టిన తర్వాత ఏ హీరో అయినా సైలెంట్ గా ఉంటాడా చెప్పండి ?, సోషల్ మీడియా ద్వారా అభిమానులకు కృతఙ్ఞతలు తెలియజేయడమో , లేదంటే సక్సెస్ సెలబ్రేషన్స్ మునిగి తేలడం వంటివి చేస్తుంటారు. కానీ సినిమా విడుదలైన తర్వాత ఇప్పటి వరకు రణవీర్ సింగ్ కనీసం చప్పుడు కూడా చేయడం లేదు.

ఇన్ స్టాగ్రామ్ లో ఆయనకు 48 మిల్లియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు, కానీ పెద్దగా యాక్టీవ్ గా ఉండదు. చివరిసారిగా ఆయన పెట్టిన పోస్ట్ ట్రైలర్ గురించి మాత్రమే. ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క పోస్ట్ కానీ, స్టోరీ కానీ ఆయన ఈ సినిమా గురించి పెట్టలేదు. రణవీర్ సింగ్ అంటే సోషల్ మీడియా లో మొదటి నుండి యాక్టీవ్ గా ఉండే వ్యక్తి కాదు కాబట్టి, ఆయన ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడి ఉండకపోవచ్చు. కానీ ఆయన సతీమణి దీపికా పదుకొనే మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఇప్పటి వరకు ఆమె ‘ధురంధర్’ గురించి కానీ ‘ధురంధర్ 2 ‘ గురించి కానీ ఒక్కటంటే ఒక్క కామెంట్ కూడా చెయ్యలేదు. ఒకపక్క ఈమె భర్త సాధించిన విజయం గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటోంది, అతని నటన గురించి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అందుకు దీపికా పదుకొనే గర్విస్తూ ఎదో ఒక కామెంట్ చెయ్యాలి కదా, కానీ ఇప్పటి వరకు అలా చేయలేదంటే కచ్చితంగా ఈమెకు ఆ సినిమా నచ్చలేదని అర్థం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ధురంధర్ సిరీస్ ని అమితంగా ఇష్టపడే ఆడియన్స్ ఎంత మంది ఉన్నారో, ఆ చిత్రాన్ని ఇష్టపడని వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. ఇందులో చూపించినవి నిజాలు కాదు, బీజేపీ కి భజన చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని కొందరు పెదవి విరిచారు. దీపికా పదుకొనే కూడా ఆ క్యాటగిరీ కి చెందిన వారిలో ఒకరా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper
Exit mobile version