దేశంలో కరోనా కేసులు 30 వేల దిగువకు చేరుకున్నాయి. దేశ వ్యాప్తంగా కొత్తగా 28,591 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,32,36,921కు చేరింది. ఇందులో 3,24,09,345 మంది బాధితులు కోలుకున్నారు. ఇంకా 3,84,921 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కొత్తగా 24 గంటల్లో 34,848 మంది కోలుకున్నారు. కొత్తగా 338 మంది మరణించారు.