
ఏపీలో కరోనా కేసులు తగ్గాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 84, 858 మందికి కరోనా నిర్ధారన పరీక్షలు చేయగా 2,252 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,95,4765కు పెరిగింది. వైరస్ బారినపడిన వారిలో 2,440 మంది చికిత్సకు కోలుకున్నారు. ఇవాళ మొత్తం 1,91,9354 మంది చికిత్సకు కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 15 మంది ప్రాణాలు కోల్పోగా రాష్ట్రంలో మొత్తం మరణాలు 13,256 కు చేరాయి.