ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి

జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ సరిహద్దు ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్‌ జవాన్లు మరణించారు. కాగా మరో ముగ్గురు జవాన్లు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానిక అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. జవాన్లు సరిహద్దుల్లో పహారా కాస్తుండగా.. కొందరు ఉగ్రవాదులు భద్రత సిబ్బందిపై బహిరంగ కాల్పులకు తెగబడ్డారు. కొద్ది వారాల వ్యవధిలో ఇదే ప్రాంతంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటం ఇది మూడో సారి కావడం గమనార్హం.

Written By: NARESH, Updated On : October 5, 2020 4:37 pm
Follow us on