
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదువుతున్నాయి. కేసలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది ప్రభుత్వం. అయితే తాజాగా రెండు నిమిషాల్లో కరోనా రిజల్ట్ చెప్పే పరీక్షను కనుగొన్నారు. బ్లడ్ శాంపిల్స్ తీసుకోకుండా రెండు నిమిషాల్లో కరోనాను గుర్తించెేలా ఒక పరికరాన్ని తయారు చేశారు చెన్నై కేజపక్కంలోని కేజే ఆస్పత్రి పరిశోధకులు. కేజే కోడిడ్ ట్రాకర్ పేరుతో పిలిచే ఈ డిజైన్ చూడటానికి ఒక చేయిలాగా ఉంటుంది.