https://oktelugu.com/

మరో ఐపీఎల్ ప్లేయర్ కి కరోనా పాజిటివ్

ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్ కతా నైట్ రైడర్స్ మరో ప్లేయర్ కరోనా బారిన పడ్డాడు. కేకేఆర్, టీమిండియా పేసర్ ప్రసిద్ద్ కృష్ణ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాడు. దీంతో కేకేఆర్ జట్టులో కరోనా సోకినా ఆటగాళ్ల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటికే వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్, న్యూజిలాండ్ ప్లేయర్ టిమ్ సీఫెర్ట్ కరోనా బారిన పడ్డారు. కాగా ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్, ఇంగ్లండ్ తో జరిగే ఐదు టెస్టుల సిరీస్ కోసం […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 8, 2021 / 02:18 PM IST
    Follow us on

    ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్ కతా నైట్ రైడర్స్ మరో ప్లేయర్ కరోనా బారిన పడ్డాడు. కేకేఆర్, టీమిండియా పేసర్ ప్రసిద్ద్ కృష్ణ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాడు. దీంతో కేకేఆర్ జట్టులో కరోనా సోకినా ఆటగాళ్ల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటికే వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్, న్యూజిలాండ్ ప్లేయర్ టిమ్ సీఫెర్ట్ కరోనా బారిన పడ్డారు. కాగా ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్, ఇంగ్లండ్ తో జరిగే ఐదు టెస్టుల సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో రిజర్వ ఆటగాడిగా ప్రసిద్ద్ ను బీసీసీఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే.