దేశంలో కరోనా విజృంభణ..
దేశంలో నానాటికి కరోనా కేసులు పెరుగుతూనే వున్నాయి. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటివరకు 57,32,519 గా నమోదయ్యాయి. గత 24గంటల్లో 86,508కొత్త కేసులు నమోదు కాగా 89,746 రికవరీలు నమోదయ్యాయి. దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 46,74,986గా ఉండగా మరణాల సంఖ్య 91,140 గా యాక్టీవ్ కేసుల సంఖ్య 9,66,380గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 22వరకు 6,62,79,460 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. Also Read: కరోనా […]
Written By:
, Updated On : September 24, 2020 / 10:12 AM IST

దేశంలో నానాటికి కరోనా కేసులు పెరుగుతూనే వున్నాయి. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటివరకు 57,32,519 గా నమోదయ్యాయి. గత 24గంటల్లో 86,508కొత్త కేసులు నమోదు కాగా 89,746 రికవరీలు నమోదయ్యాయి. దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 46,74,986గా ఉండగా మరణాల సంఖ్య 91,140 గా యాక్టీవ్ కేసుల సంఖ్య 9,66,380గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 22వరకు 6,62,79,460 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
Also Read: కరోనా వేళ ఇవి చూసుకొని వాడండి