Telugu News » Ap » Corona fluctuation in the ap secretariat
Ad
ఏపీ సచివాలయంలో కరోనా కల్లోలం
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా తో ఇక్కట్లు పడుతున్నారు. ఇప్పటికే వైరస్ బారిన పడి లేబర్ డిపార్ట్ మెంట్ ఎస్ వో అజయ్ బాబు చనిపోయారు. అలాగే కరోనాతో సచివాలయంలో ఐదుగురు ఉద్యోగులు చనిపోయారు. దీంతో సెక్రటేరియట్ ఎంప్లాయిస్ భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా తమకు వర్క్ ఫ్రమ్ హొమ్ కు ప్రభుత్వం అనుమతివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఏపీలో కేసులు విపరీతంగా నమోదువుతున్నాయి. మరోవైపు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు […]
What is the reason behind the Employees Union Petition?
Follow us on
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా తో ఇక్కట్లు పడుతున్నారు. ఇప్పటికే వైరస్ బారిన పడి లేబర్ డిపార్ట్ మెంట్ ఎస్ వో అజయ్ బాబు చనిపోయారు. అలాగే కరోనాతో సచివాలయంలో ఐదుగురు ఉద్యోగులు చనిపోయారు. దీంతో సెక్రటేరియట్ ఎంప్లాయిస్ భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా తమకు వర్క్ ఫ్రమ్ హొమ్ కు ప్రభుత్వం అనుమతివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఏపీలో కేసులు విపరీతంగా నమోదువుతున్నాయి. మరోవైపు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.