
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. 30 ఓవర్లకు భారత్ 62/0 గా భారత్ స్కోర్ ఉంది. కేఎల్ రాహుల్ దూకుడు పెంచాడు. బ్రాడ్ వేసిన 26వ ఓవర్ లో రోహిత్ శర్మ (25) ఫోర్ కొట్టగా.. ఆనంతరం బ్రాడ్ వేసిన ఓవర్లలో కేఎల్ రాహుల్ (31) రెండు ఫోర్లు బాదాడు. సామ్ కరన్ వేసిన 29వ ఓవర్ లో నూ రాహుల్ ఫోర్ కొట్టాడు.