
హత్యాచార నిందితుడు రాజు మృతిపై సీపీ అంజనీకుమార్ స్పందించారు. పట్టాలపై దొరికిన మృతదేహం రాజుదే అని నిర్ధారించినట్లు చెప్పారు. మృతదేహం ఫొటోలు అతని కుటుంబ సభ్యులకు పంపించగా వారు తమ కుమారుడే అని నిర్ధారించినట్లు ఆయన చెప్పారు. రైల్వే పట్టాలపై లభ్యమైన రాజు డెడ్ బాడీ ఛిద్రమైంది.