రాజ్యసభలో వైసీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టాలంటూ ఫ్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. వాయిదా అనంతరం రాజ్యసభ తిరిగి ప్రారంభమైన వెంటనే మళ్లీ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. న్యాయం కావాలంటూ పొడియం వద్దకు దూసుకువెళ్లారు. రాజ్యసభలో మంగళవారం రెండో రోజు వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజసాయి రెడ్డి రూల్ 267 కింద నోటీసు ఇచ్చారు.