
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా కొవిడ్ బారినపడడం గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించింది. పాన్‌కు చెందిన నిక్కీ 225 0.67 శాతం క్షీణించి 23,029.90 వద్ద ముగిసింది. ఆస్ట్రేలియన్ మార్కెట్ 1.42 శాతం క్షీణించి 5,983.20 వద్ద ముగియగా, షాంఘై ఎస్‌ఈ కాంపోజెట్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ స్వల్పంగా 0.20 వద్ద ముగిసింది.