సిద్దిపేట చేరుకున్న సీఎం కేసీఆర్

జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాకు చేరుకున్నారు. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుతో పాటు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతో పాటు పోలీస్ కమిషనరేట్ భవనం, కలెక్టరేట్ భవన సముదాయాన్ని కాసేట్లో సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

Written By: Suresh, Updated On : June 20, 2021 12:30 pm
Follow us on