https://oktelugu.com/

యాదాద్రికి చేరుకున్న సీజేఐ ఎన్వీ రమణ

సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ యాదాద్రికి చేరుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో మొదటి సారిగా యాదద్రికి వచ్చిన ఎన్వీ రమణకు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుని అనంతరం పునర్ నిర్మితమైన ఆలయాన్ని పరిశీలించనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి హోదాలో తొలిసారి యాదాద్రికి జస్టిస్ ఎన్వీ రణమ వెళ్లారు. 9.45 గంటల నుంచి 10 గంటల వరకు వివిఐపీ గెస్ట్ హౌస్ లో అల్పాహారం తీసుకోనున్నారు. ఆపై 10 […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : June 15, 2021 / 09:11 AM IST
    Follow us on

    సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ యాదాద్రికి చేరుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో మొదటి సారిగా యాదద్రికి వచ్చిన ఎన్వీ రమణకు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుని అనంతరం పునర్ నిర్మితమైన ఆలయాన్ని పరిశీలించనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి హోదాలో తొలిసారి యాదాద్రికి జస్టిస్ ఎన్వీ రణమ వెళ్లారు. 9.45 గంటల నుంచి 10 గంటల వరకు వివిఐపీ గెస్ట్ హౌస్ లో అల్పాహారం తీసుకోనున్నారు. ఆపై 10 గంటలకు యాదాద్రి నుంచి తిరుగు పయనమవనున్నారు.