చోక్సీకి డొమినికా కోర్టులో ఎదురుదెబ్బ

వజ్రాల వ్యాపారీ మెహుల్ చోక్సీకి డొమినికా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చోక్సీ బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది. ప్లైట్ రిస్క్ కారణాలతో బెయిల్ ఇవ్వలేవని అక్కడి న్యాయస్థానం స్పష్టం చేసింది. బ్యాంకింక్ కుంభకోణంలో ఆరోపనణలు ఎదుర్కొంటున్న చోక్సీ అంటిగ్వా దీవిలో ఇన్నాళ్లో తలదాచుకున్నారు. 2017 లో మెహుల్ చోక్సీ అంటిగ్వా, బార్చుడా పౌరసత్వం తీసుకున్న విషయం తెలిసిందే.

Written By: Suresh, Updated On : June 12, 2021 9:24 am
Follow us on