తాము అభివృద్ధి చేసిన సింగిల్ డోసు టీకా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కరోనా డెల్టా రకం వైరస్ ను సమర్ధంగా అడ్డుకుంటున్నట్లు జాన్సన్ అండ్ జాన్సన్ వెల్లడించింది. వైరస్ సంక్రమణ నుంచి విస్తృతమైన రక్షణ కల్పిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ టీకా వల్ల ఉత్పత్తయిన యాంటీబాడీలు డెల్టాతో పాటు ఇతర రకాలను సైతం తటస్థీకరిస్తున్నట్లు గుర్తించామని తెలిపింది. దాదాపు ఎనిమిది నెలల పాటు యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు వెల్లడించింది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Check to delta with johnson vaccine
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com