ఒక జాతిగా నర్సులకు తామెంత రుణపడి ఉన్నామో చెప్పలేమన్న ఉపాసన కొణిదెల వారి సేవలను కొనియాడారు. బుధవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బిజినెస్ ఉమెన్, నటుడు రాంచరన్ సతీమణి ఉపాసన కొణిదల ట్విట్టర్ ద్వారా స్పందించారు. కొన్ని నెెలల క్రితం దేవదూతలతో గడిపే ఆనందమయమైన క్షణాలు కొన్ని నాకు లభించాయి. ఒక దేశంగా మేము మీకెంత రుణపడి ఉన్నామో చెప్పలేం. మీకివే నా సుమాంజలి అని ఉపాసన పేర్కొన్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Cant say how much you owe upasana konidela
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com