Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్'ప్లాస్మా, రక్తం, బెడ్‌ కావాలంటే కాల్ చేయండి'

‘ప్లాస్మా, రక్తం, బెడ్‌ కావాలంటే కాల్ చేయండి’

బీజేపీ వేసిన బీజేవైఎం కేర్స్ కమిటీలో రాజేంద్రనగర్ సర్కిల్ హైదర్ గూడకు చెందిన కొంగళ్ల నవీన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ కొవిడ్ సమయంలో ప్లాస్మా కావాలన్నా, రక్తం కవాలన్నా, పేషెంట్ లకు ఆస్పత్రులో బెడ్ కావాలన్నా సమకూర్చడానికి బీజేవైఎం కేర్స్ కృషి చేస్తోందన్నారు. ఎవరికైనా ఏ సహాయం కావాలన్నా 9989270380 నెంబర్ కు ఫోన్ చేయవచ్చన్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular