https://oktelugu.com/

కొత్త రేషన్ కార్డుల మంజూరుకు కేబినెట్ ఆమోదం

కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 15రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి మండలి సంబంధిత అధికారులను ఆదేశించింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : June 8, 2021 / 09:03 PM IST
    Follow us on