https://oktelugu.com/

మీరాబాయి చానుకు బంపర్ ప్రైజ్

ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలిచిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్ ఇచ్చింది. సోమవారం ఇండియాకు తిరిగి వచ్చిన ఆమె రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసింది. ఈ సందర్భంగా మీరాబాయిని ఆయన సన్మానించారు. అంతేకాదు రూ. 2 కోట్ల నగదు, ఈశాన్య రైల్వేలో ప్రమోషన్ ఇస్తున్నట్లు ప్రకటించారు. మీరాబాయి తన నైపుణ్యం, కఠోర శ్రమ, మొక్కవోని దీక్షతో కోట్లాది మంది భారతీయులతో స్ఫూర్తి నింపిందని అశ్విని వైష్ణవ్ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 27, 2021 / 11:26 AM IST
    Follow us on

    ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలిచిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్ ఇచ్చింది. సోమవారం ఇండియాకు తిరిగి వచ్చిన ఆమె రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసింది. ఈ సందర్భంగా మీరాబాయిని ఆయన సన్మానించారు. అంతేకాదు రూ. 2 కోట్ల నగదు, ఈశాన్య రైల్వేలో ప్రమోషన్ ఇస్తున్నట్లు ప్రకటించారు. మీరాబాయి తన నైపుణ్యం, కఠోర శ్రమ, మొక్కవోని దీక్షతో కోట్లాది మంది భారతీయులతో స్ఫూర్తి నింపిందని అశ్విని వైష్ణవ్ అన్నారు. ఆమెను కలవడం, సన్మానించడం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు.