తెలంగాణలో పాఠశాలల ప్రారంభానికి తాత్కాలిక బ్రేక్ పడింది. విద్యా సంస్థల్లో ప్రత్యేక్ష బోధనపై తెలంగాణ హైకోర్టు మంగళవారం స్టే విధించింది. ప్రభుత్వ జీవోపై వారం పాటు హైకోర్టు స్టే విధించింది. రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభించొద్దని హైకోర్టు ఆదేశించింది.