తెలంగాణలోని కామారెడ్డి లో ఇంట్లో పని చేసుకుంటున్న ఓ యువతిపై దుండగుడు హత్యాహత్నానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కామారెడ్డి మున్సిపాలిటీలోని బర్కత్పుర కాలనీలో ఉండే యువతి ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి ఆమె గొంతు కోసి పరారయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే యువతిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.